తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Transfers of Ditrict collectrs in AP: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ

AP: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వారిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఐఏఎస్ అధికారులు బదిలీ వివరాలు..

అనకాపల్లి – కె. విజయ
పార్వతీపురం మన్యం – శ్యామ్ ప్రసాద్
శ్రీకాకుళం – స్వప్నిల్ దినకర్
అంబేద్కర్ కోనసీమ – రావిరాల మహేశ్ కుమార్
కడప – లోతేటి శివశంకర్
నెల్లూరు – ఆనంద్
పల్నాడు – అరుణ్ బాబు
తిరుపతి – డి. వెంకటేశ్వర్
సత్యసాయి – చేతన్
అన్నమయ్య – చామకుర్రి శ్రీధర్
విశాఖ – హరేంద్ర ప్రసాద్
నంద్యాల – బి. రాజకుమారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button