తెలుగు
te తెలుగు en English

ప్రత్యేక కథనం

  • ఏప్రిల్ 28: చరిత్రలో ఈరోజు

    ప్రపంచ పశు వైద్య దినోత్సవం ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని నేడు నిర్వహిస్తుంటారు. పశువుల నుంచి మానవులకు సంక్రమించు కొన్ని వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాళ్ళకూరి నారాయణరావు…

  • ఏప్రిల్ 27: చరిత్రలో ఈరోజు

    దక్షిణాఫ్రికా స్వేచ్ఛా దినోత్సవం ఆఫ్రికా ఖండంలో దక్షిణ కొనకు ఉండే దేశం దక్షిణాఫ్రికాకు 1994లో స్వేచ్ఛా దినోత్సవంగా పాటిస్తారు. అధికారికంగా ఈ దేశాన్ని ‘రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా’ అని పిలువబడుతుంది. దేశానికి 2798 కి.మీ…

  • ఏప్రిల్ 26: చరిత్రలో ఈరోజు

    ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవాన్ని నేడు జరుపుకుంటారు. ప్రపంచంలో పేటెంట్లు, కాపీరైట్, ట్రేడ్ మార్క్, డిజైన్లు ప్రభావం రోజువారీ జీవితంలో ఎలా ఉందనేది అవగాహన పెంచేందుకు గాను ప్రపంచ మేధో…

  • ఏప్రిల్ 25: చరిత్రలో ఈరోజు

    ప్రపంచ మలేరియా దినోత్సవం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. మలేరియా వ్యాధి వ్యాప్తి, నిర్మూలన పట్ల అవగాహన కల్పించేందుకు గాను వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 2007లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యదేశాలన్నీ కలిసి…

  • ఏప్రిల్ 24: చరిత్రలో ఈరోజు

    జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నేడు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్ఠం చేయడంకోసం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఈ ఉత్సవాన్ని జరుపుతుంది. కాగా 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తొలిసారిగా…

  • ఏప్రిల్ 23: చరిత్రలో ఈరోజు

    ప్రపంచ పుస్తక దినోత్సవం ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని నేడు నిర్వహిస్తారు. 1995 నుండి ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని జరుపుతున్నారు. పుస్తకాలను చదవడం, ప్రచురించడం, కాపీ రైట్స్ వంటి విషాయాలపై అవగాహన కల్పించనున్నారు. వాలెనియన్ రచయిత విసెంటే…

  • ఏప్రిల్ 22: చరిత్రలో ఈరోజు

    ప్రపంచ ధరిత్రి దినోత్సవం ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నేడు నిర్వహిస్తారు. పర్యావరణ పరిరక్షణ, భూమితాపం వంటి వాటిని తగ్గించేందుకు ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. కాగా మొదటిసారి ధరిత్రి దినోత్సవాన్ని 1970…

  • ఏప్రిల్ 21: చరిత్రలో ఈరోజు

    జాతీయ పౌరసేవల దినోత్సవం జాతీయ పౌరసేవల దినోత్సవాన్ని నేడు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. దేశంలోని ప్రజలందరికీ కావలసిన కనీస అవసరాలు ఇల్లు, ఆహారం, ఆరోగ్యం, విద్యను అందించే ముఖ్య లక్ష్యంతో అవగాహన కార్యక్రమాలను జరుపుకుంటారు. 2016లో తొలిసారిగా…

  • ఏప్రిల్ 20: చరిత్రలో ఈరోజు

    నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు భారత రాజకీయ నేత, టీడీపీ అధినేత, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, నవ్యాంధ్ర మొదటి సీఎం నారా చంద్రబాబునాయుడు 1950 చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో జన్మించారు. చంద్రబాబు 1978లో చంద్రగిరి అసెంబ్లీ…

  • ఏప్రిల్ 19: చరిత్రలో ఈరోజు

    వైఎస్ విజయమ్మ పుట్టిన రోజు దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ (19 April 1956) పుట్టిన రోజు నేడు. ఈమె 2009 పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్ఆర్…

Back to top button