తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

TSRTC: రిటైర్డ్‌ అధికారులు, సిబ్బంది సంక్షేమానికి టీఎస్‌ఆర్టీసీ కట్టుబడి ఉంది: సజ్జనార్

స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్స్(SRTCS) రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన 5వ అన్యూవల్ జనరల్ మీటింగ్ కు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 75 ఏళ్లు నిండిన రిటైర్డ్ ఆర్టీసీ ఆఫీసర్స్ ను ఆయన సన్మానించారు. ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ది కోసం వారు చేసిన సేవలను కొనియాడుతూ.. రిటైర్డ్‌ ఆర్టీసీ అధికారులు, సిబ్బంది సంక్షేమానికి టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం కట్టుబడి ఉందని సజ్జనార్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button