తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Salaar: ముంబైలో ప్రభాస్ భారీ కటౌట్.. ఎన్ని అడుగులంటే?

రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్‌​ డైరెక్టర్ ప్రశాంత్​ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘సలార్‌’. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ మూవీపై హైప్ క్రియేట్ చేయగా.. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని కలిగించాయి. ప్ర‌భాస్ ఫ్యాన్స్ హంగామాతో స‌లార్ ఫీవ‌ర్ పీక్స్‌కు చేరింది. ముంబైలో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఏకంగా 120 అడుగుల యంగ్ రెబ‌ల్‌స్టార్‌ భారీ క‌టౌట్ ఏర్పాటు చేయ‌డం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ALSO READ: బిగ్ బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్… శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు

క‌టౌట్ ఫొటో.. వైరల్

సలార్ సంబరాలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. ఈ క్రమంలో ముంబైలోని మాల్ ఎదురుగా ఫ్యాన్స్ ప్రభాస్ క‌టౌట్ ఏర్పాటు చేసి తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. నగరంలోని హార్ట్ ల్యాండ్‌లో దాదాపు 120 అడుగుల ప్రభాస్ భారీ కటౌట్ ఏర్పాటు చేయ‌గా.. తొలిసారి ద‌క్షిణాది న‌టుడి క‌టౌట్ ఏర్పాటు చేయ‌డం సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఇక క‌టౌట్ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌టంతో రెబ‌ల్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. స‌లార్‌లో ప్ర‌భాస్‌తో పాటు శ్రుతి హాస‌న్‌, శ్రియా రెడ్డి జ‌గ‌ప‌తిబాబు, టిను ఆనంద్‌, బాబీ సింహ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

9 Comments

  1. Nice post. I was checking constantly this blog and
    I am impressed! Extremely useful information specifically the last part 🙂 I care for such info a lot.
    I was looking for this particular information for a long
    time. Thank you and best of luck.

    Here is my site; vpn coupon 2024

  2. Excellent post. Keep posting such kind of info on your blog.
    Im really impressed by it.
    Hey there, You have performed a great job.
    I’ll definitely digg it and personally recommend to my friends.
    I’m confident they will be benefited from this site.

    Here is my page … vpn special code

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button