తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Dootha: నాగచైతన్య దూత రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అక్కినేని నాగచైతన్య యాక్ట్ చేసిన తాజా వెబ్ సిరీస్ దూత. సూపర్ నాచురల్ హారర్ స్టోరీతో రూపుదిద్దుకుంటున్న ఈ వెబ్ సిరీస్‌ను విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేశాడు. దూత వెబ్ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌తో ఇంట్రెస్టింగ్‌గా సాగుతూ.. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నిడివితో ఉంటుందని తెలుస్తోంది.

Read also: Tamannaah: పెళ్లికి రెడీ అవుతున్న తమన్నా.. వరుడు మనోడే

తాజాగా దూత వెబ్ సిరీస్ గురించి ఓ అప్డేట్ వచ్చింది. డిసెంబర్ 1న ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నట్లు దూత టీం ప్రకటించారు. మిస్టరీని ఛేదించే సమయం వచ్చింది.. అంటూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేయగా.. అది ప్రస్తుతం వైరలవుతోంది.

మనం, హలో , థ్యాంక్యూ మూవీస్ తో అక్కినేని ఫ్యామిలీ డైరెక్టర్ గా మారిన విక్రమ్.. వెబ్ సిరీస్ తో చై కి హిట్ ఇస్తాడో లేదో చూడాలి. ఆగస్టులో ఈ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ చేస్తుందని వార్తలు వచ్చాయి.కాగా ఈ వెబ్ సిరీస్ ను రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button