తెలుగు
te తెలుగు en English
పోల్స్

‘యానిమల్’ ట్రైలర్ చూసి… సినిమా ఎలా ఉండబోతుందో అంచనా వేయండి!

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ – రష్మిక జంటగా నటించిన ‘యానిమల్’ సినిమాను డిసెంబర్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో, ప్రమోషన్స్ వేగం పెంచారు. అందులో భాగంగా కొంతసేపటి ముందు ఈ సినిమా తెలుగు వెర్షన్ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరో తండ్రిగా అనిల్ కపూర్ నటించగా, హీరో భార్య పాత్రలో రష్మిక కనిపిస్తోంది.

'యానిమల్' ట్రైలర్ చూసి… సినిమా ఎలా ఉండబోతుందో అంచనా వేయండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button