తెలుగు
te తెలుగు en English
క్రికెట్

ICC: శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు.. షాక్ ఇచ్చిన ఐసీసీ

వన్డే వరల్డ్ కప్ సిరీస్ లో వరుస ఓటములతో లీగ్ స్టేజ్ నుంచే వెనుదిరిగిన శ్రీలంక జట్టుకు మరో షాక్ తగిలింది. శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. దీంతో శ్రీలంక క్రికెట్ జట్టుకు ఇది భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. మళ్లీ ఐసీసీ నిబంధనలు సడలించే వరకు టీం క్రికెట్ ఆడలేదు.

అయితే లంక క్రికెట్ బోర్డు పాలకమండలిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన శ్రీలంక క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యం అనవసరమని ఐసీసీ పేర్కొంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button