Animal Movie: రూ. 500 కోట్ల క్లబ్లో చేరిన రణ్‌బీర్ కపూర్ మూవీ
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. డిసెంబర్ 1న రిలీజైన యానిమల్.. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. మొదటిరోజు నుంచే ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మొదటిరోజు ఈ సినిమా రూ.116 కోట్లు వసూలు చేయగా.. రెండో రోజు ఏకంగా రూ.236 కోట్లు వసూలు చేసింది. ఇక మూడో రోజు వరల్డ్‌వైడ్‌గా రూ.356 కోట్లు వసూళ్లు రాబట్టింది. తాజాగా మూవీ కలెక్షన్ల వివరాలను ప్రొడక్షన్ హౌస్ టీ సిరీస్ వెల్లడించింది. ఈ మూవీ తొలి ఐదు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్లో చేరింది. యానిమల్’ వారం రోజుల కలెక్షన్స్ చూసుకుంటే.. వరల్డ్‌వైడ్‌గా రూ.527 కోట్లు వసూళ్లు రాబట్టింది.
ALSO READ: రేవంత్‌రెడ్డిపై బయోపిక్ తీస్తా.. బండ్ల గణేశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తొలి ఐదు రోజుల్లోనే..
ఇక ఇండియాలో యానిమల్ కలెక్షన్ల విషయానికి వస్తే తొలి ఐదు రోజుల్లోనే రూ.283 కోట్లు వసూలు చేసింది. మార్కెట్ వారీగా చూస్తే.. హిందీలో రూ.250 కోట్లు, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం కలిపి మొత్తంగా రూ.33 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. కాగా, యానిమల్ మూవీ రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధించడం ఖాయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Hey just wanted to give you a brief heads up and let you know
a few of the images aren’t loading correctly. I’m not sure why but I think its a linking issue.
I’ve tried it in two different browsers and both show the same outcome.
Review my page :: vpn special coupon code 2024
magnificent points altogether, you just won a new reader.
What may you recommend about your put up that you
just made some days in the past? Any certain?
Visit my homepage vpn special coupon code 2024
Everything is very open with a precise clarification of the
issues. It was truly informative. Your website is very helpful.
Many thanks for sharing!
Here is my blog post … facebook vs eharmony to find love online
Heya i’m for the first time here. I came across this board and I
find It really useful & it helped me out much.
I hope to give something back and help others like you aided me.
Also visit my website; eharmony special coupon code 2024
Its like you read my mind! You seem to know a lot about this,
like you wrote the book in it or something. I think that you could
do with some pics to drive the message home
a little bit, but other than that, this is magnificent blog.
A great read. I’ll certainly be back.
My web site; nordvpn special coupon code