తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Bheema: గోపీచంద్‌ మూవీ అప్డేట్.. ట్రైల‌ర్‌ రిలీజ్ ఎప్పుడంటే.?

గోపీచంద్‌ హీరోగా నటించిన చిత్రం ‘భీమా’. ఈ సినిమాకు ఎ.హర్ష దర్శకత్వం వహించగా.. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాకు కేకే రాధామోహన్‌ నిర్మించారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌ పోస్టర్‌తో పాటు టీజ‌ర్, సాంగ్స్ విడుద‌ల చేయ‌గా.. మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అప్‌డేట్ ప్రకటించారు.

ALSO READ: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన..సెకండ్ ప్రెగ్నెన్సీపై హింట్

సినిమా నుంచి ట్రైల‌ర్‌ విడుదల కానుంది. ఫిబ్ర‌వ‌రి 24 సాయంత్రం 4 గంట‌ల‌కు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు ‘సలార్‌’ ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నాడు. కాగా, ఈ సినిమా మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button