తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Cabinet Ministers: కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు.. కాసేపట్లో కేబినెట్ మీటింగ్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. గవర్నర్ తమిళిసై సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, పలువురు ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. మరోవైపు సా. 5 గంటల సమయంలో కేబినెట్ మీటింగ్ ఉంటుందని సమాచారం తెలుస్తోంది.

Also read: Revanth Reddy: సీఎంగా రేవంత్ ప్రమాణం.. పలువురు నేతల శుభాకాంక్షలు

ఇక కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించారు.

  • మల్లు భట్టి విక్రమార్క- డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ
  • ఉత్తమ్ కుమార్ రెడ్డి- హోం
  • శ్రీధర్ బాబు- ఆర్థిక
  • తుమ్మల నాగేశ్వరరావు- రోడ్లు, భవనాలు
  • పొంగులేటి శ్రీనివాస రెడ్డి- నీటిపారుదల
  • జూపల్లి కృష్ణారావు- పౌర సరఫరాలు
  • దామోదర రాజనర్సింహ- ఆరోగ్యశాఖ
  • పొన్నం ప్రభాకర్- బీసీ సంక్షేమం
  • సీతక్క- గిరిజన సంక్షేమం
  • కొండా సురేఖ- స్త్రీ, శిశు సంక్షేమం
  • కోమటిరెడ్డి వెంకటరెడ్డి- పురపాలక శాఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button