IND VS ENG
-
క్రికెట్
Ranchi Test: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్.. జట్టులోకి కీలక ఆటగాడు!
ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్ తొలి టెస్టులో ఓడినా… రెండు, మూడు టెస్టుల్లో గెలిచింది. దీంతో 2 – 1 ఆధిక్యంతో సిరీస్‌పై కన్ను…
Read More » -
క్రికెట్
Dhruv Jurel: డకెట్ రనౌట్.. మ్యాచ్‌కే హైలైట్
ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. తొలి టెస్టులో ఓటమి పాలైన భారత్.. రెండో, మూడో టెస్ట్‌లో గెలిచి ఓటమి గాయానికి…
Read More » -
క్రికెట్
Ind Vs Eng: భారీ స్కోర్ దిశగా భారత్.. మూడో టెస్ట్ మన చేతుల్లోకి!
భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌దే ఆధిపత్యం కొనసాగుతోంది. అటు బౌలర్లతోపాటు బ్యాటర్లు సమష్టిగా రాణిస్తున్నారు. మూడో రోజు ఆట ముగిసే సరికి 320…
Read More » -
క్రికెట్
IND vs ENG: యశస్వీ సూపర్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్
ఇంగ్లండ్‌తో భారత్ మూడో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే ఔటైన ఓపెనర్ యశస్వీ జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో వీరోచిత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ బౌలర్లపై…
Read More » -
క్రికెట్
IND vs ENG: నల్ల రిబ్బన్‌తో మైదానంలోకి అడుగుపెట్టిన భారత జట్టు
ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు నల్ల బ్యాడ్జిలతో కనిపించారు. భారత క్రికెటర్లు మూడో రోజు చేతికి నల్ల రిబ్బన్‌తో మైదానంలోకి దిగారు. కాగా,…
Read More » -
క్రికెట్
Ind vs Eng: భారత్‌తో మూడో టెస్ట్.. సగం వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
భారత్, ఇంగ్లండ్ మధ్య రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టు జరుగుతోంది. ఇందులో భాగంగా మూడో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే భారత బౌలర్లు ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు. జో…
Read More » -
క్రికెట్
IND vs ENG: నిలకడగా ఆడుతున్న అశ్విన్, జురెల్.. భారత్ స్కోర్ ఎంతంటే?
రాజ్‌కోట్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో భాగంగా రెండోరోజు ఆట ప్రారంభమైంది. కాగా, 326/5తో ఓవర్‌నైట్ స్కోర్‌తో శుక్రవారం రెండో రోజు ఇన్నింగ్స్…
Read More » -
క్రికెట్
IND vs ENG: రోహిత్ శర్మ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తొలి రెండుటెస్టుల్లో భారీ స్కోర్ చేయలేకపోయిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో సెంచరీతో సత్తా…
Read More » -
క్రికెట్
IND vs ENG: 33 పరుగులకే మూడు వికెట్లు.. రోహిత్ హాఫ్ సెంచరీ
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ రోహిత్…
Read More » -
క్రికెట్
Virat Kohli: క్రీడాభిమానులకు షాక్.. టెస్ట్ సిరీస్‌కు కోహ్లి దూరం!
క్రీడాభిమానులకు షాకింగ్ వార్త. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ తో జరిగిన తొలి రెండు టెస్టులకు దూరమైన విరాట్ కోహ్లి తిరిగి జట్టులోకి రావడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో…
Read More »