తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Malla Reddy: దుబాయ్ ఎడారిలో మల్లన్న రైడింగ్.. వీడియో వైరల్

మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఎందుకంటే.. పాలు అమ్మినా.. పూలు అమ్మినా.. కాలేజీలు స్థాపించినా.. ప్రపంచం గర్వించే డాక్టర్లను, ఇంజినీర్లను తయారు చేసినా అనే డైలాగుతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటినుంచి ఆయన ఏం మాట్లాడిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ALSO READ: మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ దృష్టి… థేమ్స్ రివర్ అథారిటీ ప్రతినిధులతో చర్చ

డెజర్ట్ బైక్ నడిపిన మల్లన్న..

అసెంబ్లీ ఎన్నికల అనంతరం మాజీ మంత్రి గోవా పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా మల్లారెడ్డి దుబాయ్ పర్యటనలో ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలో మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే దుబాయ్‌ ఎడారిలో మల్లారెడ్డి డెజర్ట్ బైక్ నడుపుతోన్న వీడియో వైరల్‌గా మారింది. యూత్ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button