తెలుగు
te తెలుగు en English
పోల్స్

రోబోల వల్ల మనుషులకు ఉపాధి తగ్గుతుందా?

ఆధునిక యుగంలో మనిషి శాస్త్రీయంగా ఎంతో ఎదిగాడు. ఈ నేపథ్యంలోనే చంద్రుడి పైకి రాకెట్లను కూడా పంపుతున్నారు. పరిశ్రమలలో పనులు తొందరగా కావడానికి కొన్ని చోట్ల మనుషులకు బదులు రోబోలను కూడా వాడుతున్నారు. ఈ మధ్య కాలంలోనైతే న్యూస్ ని కూడా AI (Artificial Intelligence) రోబోతో చదివించారు.

వివిధ ప్రాంతాలలో రోబోలను ఉపయోగించడం వల్ల మనుషులకు ఉపాధి తగ్గుతుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button