Sreeleela: శ్రీలీల షాకింగ్ డెసిషన్.. నిరాశలో పడిపోయిన ఫ్యాన్స్
టాలీవుడ్ ప్రస్తుతం క్రేజ్ ఉన్న హీరోయిన్ శ్రీలీల. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా టాక్ సొంతం చేసుకుంది. తన టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతుండటంతో ఈ బ్యూటీ కెరీర్ దూసుకుపోతోంది. రెండు, మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిందో లేదో ఈ ముద్దుగుమ్మ టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీల గ్యాప్ లేకుండా షూటింగ్స్ కు హాజరవుతోంది. ఇక శ్రీలీల సినిమాలకు బ్రేక్ తీసుకుంటుందనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
Also read: Deepika Padukone: తల్లికాబోతున్న బాలీవుడ్ హీరోయిన్.. విష్ చేస్తున్న ఫ్యాన్స్
పెళ్లి సందడ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కుర్ర భామ రవితేజ ధమాకాతో పాటు బాలయ్యతో భగవంత్ కేసరి సినిమాలలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ లను అందుకున్న విషయం తెలిసిందే. ఆదికేశవ నిరాశ పరిచినా.. గుంటూరు కారం సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. శ్రీలీలాకు అతి తక్కువ సమయంలో బాలయ్య, మహేష్ బాబు, పవన్ కల్యాణ్, రామ్ పోతినేని వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ రావడం విశేషం.
ఓ వైపు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న శ్రీలీల సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తూ తన ఫ్యాన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా.. ఇంత బిజీ షెడ్యూల్ సో ఉన్న అమ్మడు సినిమాలకు బ్రేక్ తీసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతూనే సినిమాలు చేస్తోంది. కేరీర్, చదువూ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇక శ్రీలీల తల్లి కూడా డాక్టర్ కావడం విశేషం. అయితే పరీక్షల కోసం శ్రీలీల బ్రేక్ తీసుకున్నప్పటికీ ఆమె ఇప్పటివరకూ కొత సినిమాకి సైన్ చేయకపోవడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. దీనిపై శ్రీలీల క్లారిటీ ఇచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.
I read this paragraph fully on the topic of the difference of newest and previous technologies, it’s awesome article.
Also visit my blog vpn special coupon
Thanks for sharing your thoughts on vpn special code special coupon code
2024. Regards
I absolutely love your site.. Excellent colors & theme.
Did you make this web site yourself? Please reply back as
I’m looking to create my very own website and would like facebook vs eharmony to find love online know where you got this
from or just what the theme is named. Cheers!
Nice blog! Is your theme custom made or did you download it from
somewhere? A design like yours with a few simple adjustements would really make
my blog shine. Please let me know where you got your theme.
With thanks
Take a look at my web-site – eharmony special coupon code 2024
Thanks designed for sharing such a pleasant thought, article is good, thats why i have read it fully
Have a look at my webpage; nordvpn special coupon code 2024