తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Anand Mahindra: కొత్త సాంకేతికతో రోడ్లు… ఆనంద్ మహింద్రా ప్రశంసలు

భారతదేశంలో కొద్దిపాటి వర్షానికే రోడ్లు మునిగిపోతాయి. నల్లాలలోని మురికి నీరు రోడ్లపైకి చేరి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. రోడ్లపైకి నీరు చేరడంతో డ్రైనేజీలో పడి మరణించిన, బైక్ ల మీది నుంచి కింద పడి తీవ్ర గాయాలపాలయిన వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే X లో ఓ వీడియోను చూసిన ఆనంద్ మహింద్రా దానిపై స్పందించారు.

Also Read: లాకప్ డెత్స్ లో గుజరాత్ టాప్… మరి తెలంగాణ స్థానం?

ఆ వీడియోలో రోడ్డుపై నీరు పోస్తే వాటర్ మొత్తం ఇంకిపోతుంది. దీని వల్ల అండర్ గ్రాండ్ వాటర్ లెవల్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎంత వర్షం పడిన నీరు రోడ్ల పై నిలవకుండా కిందికి వెలుతాయి. అయితే ఈ టెక్నాలజీ పై ఆనంద్ మహింద్రా ప్రశంసల వర్షం కురిపించాడు. తుఫాను, వరదల సమయంలో దేశంలో ఇటువంటి సాంకేతికత బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. కానీ ఇలాంటి సాంకేతికత తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వస్తే బాగుంటుందని ఆశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button