తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Thalapathy Vijay: దళపతి పొలిటికల్ ఎంట్రీ.. పవన్‌కల్యాణ్, విజయ్‌కు తేడా అదే!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కొత్తగా తమిళగ వెట్రి కజగమ్ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే 2024 లోక్‍సభ ఎన్నికల్లో తన పార్టీ ‘తమిళగ వెట్రి కజగమ్’ పోటీ చేయదని, ఎవరికీ మద్దతు కూడా ఇవ్వదని విజయ్ తేల్చి చెప్పాడు. అయితే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగనుందని, అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ తరుణంలో టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని పోల్చుతూ కొంతమంది పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. జనసేన స్థాపించిన పదేళ్ల తర్వాత తమిళనాడులో దళపతి విజయ్ పార్టీని స్థాపించారు. అయితే అంతకుముందు పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినా.. ఇప్పటివరకు ప్రభావం చూపలేదు. మరి ఈసారి పవన్ కల్యాణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడటానికి మరో రెండే నెలలు వెయిట్ చేయాల్సిందే.

ALSO READ: బీజేపీ అగ్రనేత అద్వానీకి భారతరత్న.. అభినందనలు తెలిపిన ప్రధాని

బేరమాడే స్థాయికి పవన్‌..!

టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఇప్పటివరకు ఒంటరిగా పోటీ చేయలేదు. 2014 ఎన్నికల ముందే జనసేన ఏర్పాటు చేసినప్పటికీ.. ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల్లోనూ లెఫ్ట్ పార్టీలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని జనసేనాని ఎన్నికల బరిలో దిగారు. మళ్లీ తాజాగా రానున్న ఎన్నికల్లో కూడా టీడీపీతో పొత్తు పెట్టుకుంది. కాగా, టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు పవన్‌ ఏకపక్షంగా ప్రకటించడం, కనీసం సీట్ల గురించి కూడా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం హాస్యాస్పదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరో వైపు తెలంగాణలో జనసేన పెర్‌పార్మెన్స్‌ చూసిన తర్వాత… ఎక్కువ సీట్ల విషయంలో బేరమాడే స్థాయిలో పవన్‌ కనిపించడం లేదు. కనీసం 50 స్థానాల్లో కూడా పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరక్కపోవడం ఆ పార్టీకి ఎంత గుర్తింపు ఉందో అర్థమవుతోందని, భవిష్యత్తులోనూ జనసేన ఒంటరిగా పోటీ చేయడం కష్టమేనని విమర్శలు వస్తున్నాయి.

ALSO READ: వైసీపీ ఆరో జాబితా రిలీజ్..మార్చిన స్థానాలివే?

తెలంగాణలో అడ్రస్ గల్లంతు..

తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎనిమిది సీట్లలో జనసేన పోటీ చేసింది. అయతే ఈ ఎనిమిది స్థానాల్లో ఆ పార్టీకి చెందిన ఏ అభ్యర్థికి డిపాజిట్‌ దక్కలేదు. పవన్‌ నాన్‌ సీరియస్‌ పాలిటిక్స్‌ తెలంగాణ జనానికి నచ్చలేదు. ఏపీలో కూడా వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం క్లియర్‌గా కనిపిస్తుందని పలువురు అంటున్నారు. తెలంగాణలో ఇప్పటికే పోటీ చేసి పరువు పోగొట్టుకున్న వవన్ కల్యాణ్..ఏపీలోనూ ఇదే మళ్లీ రిపీట్ అవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటు తెలంగాణలో.. అటు ఏపీలో అవకాశాలను పోగొట్టుకుని, రెంటికీ రెడ్డ రేవడిలా మిగులుతారు మన ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శలు వస్తున్నాయి.

7 Comments

  1. Thank you for some other excellent article. The place else may anybody
    get that type of information in such a perfect manner of writing?
    I have a presentation next week, and I’m at the search for such info.

    Here is my web site; vpn special

  2. Just desire to say your article is as surprising. The clarity
    in your post is simply nice and i can assume you’re an expert on this subject.
    Fine with your permission let me to grab your RSS feed to keep updated with forthcoming post.
    Thanks a million and please continue the gratifying work.

    Here is my blog post … vpn special coupon

  3. I do accept as true with all of the concepts you’ve introduced for your post.
    They are very convincing and will certainly work.
    Still, the posts are too quick for starters.
    May you please lengthen them a bit from next time? Thank you for the post.

    Here is my web page :: vpn coupon 2024

  4. I really like your blog.. very nice colors & theme.
    Did you create this website yourself or did you hire someone to do it for you?
    Plz answer back as I’m looking to construct my own blog and would like to know
    where u got this from. kudos

    My blog post – vpn special coupon

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button