తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Janasena List: జనసేన అభ్యర్థుల జాబితా విడుదల!

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ ఏడు జాబితాలు విడుదల చేసింది. తాజాగా, జనసేన తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు విశాఖ జిల్లాకు సంబంధించి ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే.

ALSO READ: వైసీపీ ప్రభుత్వం మీద నాదెండ్ల మనోహర్ విమర్శలు

సమన్వయకర్తలు వీళ్లే..

టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులను అధికారికంగా ప్రకటించేత వరకు ఆయా నియోజకవర్గాలకు సమన్వయ కర్తలు పనిచేస్తారని జనసేన పార్టీ వెల్లడించింది.

1. భీమిలీ – వంశీకృష్ణ శ్రీనివాస్

2. గాజువాక – సుందరపు సతీశ్,

3. పెందుర్తి – పంచకర్ల రమేశ్,

4. ఎలమంచిలి – సుందరపు విజయ్ కుమార్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button