తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

OTT: మార్చి 15 నుంచి ఓటీటీలోకి ‘ఊరు పేరు భైరవకోన’?

చాలా కాలం తర్వాత హీరో సందీప్ కిషన్‌కు ‘ఊరు పేరు భైరవకోన’ మూవీతో హిట్ లభించింది. ఫిబ్రవరి 16వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ మౌత్ టాక్‍తో బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో సందీప్ కిషన్‌కు జోడీగా కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్‌గా నటించారు. హరర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నిజమేనే చెబుతున్న అనే సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ALSO READ: కల్కి మూవీ ట్రైలర్ అప్డేట్.. నెట్టింట వైరల్

ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబందించిన ఓ అప్డేట్ అందింది. మార్చ్ 15న ఓటీటీలో రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను మంచి ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరో ఓటీటీ సంస్థ ఆహాలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

5 Comments

 1. Greetings from Idaho! I’m bored at work so I decided to browse your site on my iphone during
  lunch break. I enjoy the knowledge you provide here and can’t wait to
  take a look when I get home. I’m amazed at how fast your blog loaded on my mobile ..
  I’m not even using WIFI, just 3G .. Anyways, amazing
  site!

  Also visit my web-site … vpn code 2024

 2. An impressive share! I have just forwarded this onto a colleague who has
  been conducting a little research on this. And
  he actually ordered me dinner due to the fact that I found it for
  him… lol. So let me reword this…. Thanks for the meal!!
  But yeah, thanx for spending time to talk about this issue here on your site.

  Feel free to visit my web site – vpn code 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button