తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: టీడీపీ కుటిల రాజకీయం.. వలంటీర్లను అడ్డుకునేందుకు కుట్ర!

వలంటీర్లపై చంద్రబాబు కుట్ర మరోసారి బయటపడింది. ముందు నుంచి చంద్రబాబు వలంటీర్లకు తాము వ్యతిరేకం కాదంటూనే ఆ వ్యవస్థపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా, ఎలక్షన్ కోడ్‌ను అడ్డం పెట్టుకొని వలంటీర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్ర‌జ‌ల ఇంటి గుమ్మం ముందుకు అందించడానికి తీసుకొచ్చిన వలంటీర్లపై ఈసీకి ఫిర్యాదు చేయడంతో పేదలకు పెన్షన్‌ అందకుండా పోయింది. పేదవాడికి వచ్చే లబ్దితో కూడా టీడీపీ కుటిల రాజకీయం చేస్తోందని, పేదవాడి పొట్ట కొట్టడం ధర్మమేనా అంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: వీ లవ్ జగన్.. సీఎంపై సరికొత్త సాంగ్‌ రిలీజ్

మేలు జరుగుతుందనే భయంతోనే..

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానంలా వలంటీర్లు పనిచేస్తున్నారు. కానీ ఎన్నికల పేరుతో పెన్షన్ అందకుండా టీడీపీ ప్రయత్నిస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వలంటీర్ వ్యవస్థతో జగన్ మంచి పేరు తెచ్చుకున్నారని, ఈ వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచి కక్ష్య పెంచుకున్నారని వైసీపీ నేతలు సజ్జల, బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరుతో ఈసీ చర్యలు తీసుకుంటుందని, ఇందులో ఉండేది కూడా చంద్రబాబు మనుషులేనని అన్నారు. వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు పూటకోమాట మాట్లాడుతున్నారని, ప్రజలు చంద్రబాబును గమనించాలని సూచించారు.

ALSO READ: ప్రజలే స్టార్‌ క్యాంపెయిన­ర్లు.. విజయవంతంగా కొనసాగుతున్న ‘బస్సు యాత్ర’

టీడీపీ వస్తే పరిస్థితి ఏంటి?

టీడీపీ వలంటీర్లపై విషం కక్కడం విడ్డూరంగా ఉంది. వలంటీర్ వ్యవస్థ ప్రభుత్వంలో భాగం. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ టీడీపీ మొదటినుంచి వలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని చూస్తోంది. గతంలో ఉన్న జన్మభూమి కమిటీని వెనక్కి తీసుకురావాలనే ఉద్ధేశంతోనే ఈసీకి ఫిర్యాదు చేసిందని వైసీపీ భావిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా వలంటీర్లు మర్డర్లు, మానభంగాలు చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఇక వలంటీర్ వ్యవస్థ గల్లంతైనట్లేనని, జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలకు ఏ అవసరం వచ్చినా టీడీపీ కార్యకర్తలనే అడుక్కునే దుస్థితిని కల్పిస్తారని అందరూ చర్చించుకుంటున్నారు.

6 Comments

  1. Tdp 5 year s back sachendhe savarajakiyalu am I paniki vasthìe jagan anna dhammunodu am I cheyaleru😊

  2. పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి టిడిపి కి సపోర్ట్ చేస్తున్నారు గాని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరు గాని టిడిపికి ఓటు వేస్తే సంక నాకి అడక్కు దెంగిపోతురు పేదల కోసం పేదలతో చేస్తున్న వ్యక్తి ఎవరు బాగుపడ్డారు ఎవరికి ఏం వచ్చింది పోవాలంటే ఏదైనా సర్టిఫికెట్ల కోసం పోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఎంపీ అవి చుట్టూ తిరుగుతూ ఉండాలా కానీ ఇప్పుడు వాలంటీర్లు మన దగ్గరకు వచ్చి అడిగి తీసుకెళ్తున్నారు మీకేం కావాలని అడిగి తీసుకెళ్తున్నారు ప్రభుత్వంలో టిడిపి ప్రభుత్వంలో డబ్బున్న వాళ్ళు ఇంకొంచెం సంపాదించుకుంటారు గాని కింద త రైతు వాళ్లు మధ్య స్థాయి వాళ్ళు టిడిపి వస్తే బతకడం చాలా కష్టం

  3. After looking at a number of the blog posts on your web site,
    I truly like your technique of writing a blog.
    I book-marked it to my bookmark site list and will be checking back soon. Please check out my website too and tell me how you feel.

    Also visit my website: vpn special coupon

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button