తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్రాజకీయం

Pawan Kalyan: సేనాని, నూవు ఎప్పటికి రాజు అయ్యేది?

రాజకీయ నేతగా ఉన్న వ్యక్తి సమాజంలో హుందాగా వ్యవహరించాలి. సమాజంలో ప్రజలకు వచ్చే సమస్యలపై పోరాడుతూ అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు అనుకూలంగా ఉండే వ్యక్తి మంచి నేతగా ఎదుగుతాడు. గతంలో అలా పనిచేసే ఎందరో మహానాయకులయ్యారు.

కానీ ప్రస్తుత తరుణంలో సమాజాన్ని మార్చేస్తా, ప్రజలకు మంచి చేస్తా, అది చేస్తా.. ఇది చేస్తా అని చెప్పిన పవన్ కల్యాణ్ తీరును చూస్తే.. అసలు ఆయన ఏం చేస్తున్నాడా అనే సందేహం కలగక మానదు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో శనివారం చంద్రబాబును అరెస్టు చేశారనే విషయం తెలుసుకుని ఆగమేఘాల మీద హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ముందుగా స్పెషల్ ఫ్లైట్ మాట్లాడుకుని రావాలని చూడగా.. ప్రజలకు, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఆలోచించి పోలీసులు అనుమతి నిరాకరించారు.

కానీ ఆయన రోడ్డు మార్గంలో విజయవాడ వచ్చేందుకు యత్నించగా మధ్యలో అడ్డుకున్నారు. చివరికు కాలినడకనైనా విజయవాడ వెళ్లాలని పవన్ చేసిన ప్రయత్నాలను చూసిన ప్రజలు నోరెళ్లబెట్టారు. చంద్రాబాబును చూసేందుకు ఎందుకు ఇంతలా ఆరాటపడుతున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ ఆ పర్యాయం ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్దుతు ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన ఏ పరిణామాలకు పవన్ స్పందించలేదు. ఉదా: 2015లో గోదావరి పుష్కరాలకు రాజమండ్రిలో 29 మంది ప్రాణాలు కోల్పోయినా.. 2016లో కాపు రిజర్వేషన్ల కోసం మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం నిరసన చేసినా.. పవన్ కనీసం స్పందించలేదు. తన కన్నతల్లిపై టిడిపి, ఎల్లోమీడియా కామెంట్స్ చేసినా పవన్ నోరు మెదపలేదు. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు, లోకేష్ అంతా అవినీతి పరులని విమర్శించిన పవన్.. ఇప్పుడు అదే స్కాంలో బయటపడితే ఎందుకు సమర్ధిస్తున్నారు. అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

ఏదైనా ఒ రాజకీయ నాయకుడిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై నిజానిజాలు తెలుసుకుని.. అందుకు తగినట్టుగా హుందాగా వ్యవహరిస్తే పవన్ తన రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది. అలాంటిది అవినీతికి పాల్పడ్డారని తెలిసినా ఒక ప్రతిపక్ష నేతను సపోర్ట్ చేస్తుండటంపై సొంత సామాజిక వర్గంలోనే పవన్ ను విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా పవన్ రాజకీయంగా ఎదిగేందుకు దీనిని ఒక అవకాశం వాడుకుంటే మంచిదని పలువురు విశ్లేషకులు అంటున్నారు.

2019లో తానేదో సాధిస్తానని ఒంటిరిగా పోటీచేసి ఎన్నికలకు వెళ్లిన పవన్ కేవలం 6 శాతం ఓట్లను మాత్రమే రాబట్టారు. అంతేకాదు ఆయన పోటీచేసిన భీమవరం, గాజువాక స్థానాల్లో కూడా ఓడిపోయారు. దీనిబట్టి చూస్తే పవన్ ప్రజలు నమ్మలేదని తెలిసిపోయింది. ఈసారి 2024 ఎన్నికల్లో ఆ మాత్రం ఓట్లు కూడా వస్తాయో.. రావో.. అనేది చూడాలి. అది ఇప్పటి నుంచైనా పవన్ అనుసరించే విధానంపై ఆధారపడి ఉంటుంది.

77 Comments

  1. ఈయన రాజకీయా నాయకుడూ కాదు కేవలం బానిసత్వం చేస్తున్నాడు. పార్టీ పెట్టి దశాబ్దం అవుతుంది అయినా ఎక్కడా బాధ్యతగా లేరు. పొత్తులు ,కుట్రలు , డబ్బు తీస్కుని వేరే పార్టీకి ఊడిగం చెయ్యటం ఇదే ఇతని రాజకీయం, మంచి చేసే వారి మీద విమర్శలు చెయ్యడం . తోలు తీస్తా, తన్నేస్తాను అనటం ఇతని హుందాతనం ను సూచిస్తుంది.

    1. వీళ్ళ సొంత అన్న చిరంజీవి పార్టీ పెట్టి నప్పుడు కూడా ఇంతలా తాపత్రయ తో పని చెయ్యలేదు కానీ చంద్ర బాబు అన్ని ఆధారాలతో అరెస్ట్ అయిన చంద్రం తాత గురించి ఏకంగా రోడ్డు మీద పడి పంది పోర్లదినట్టు పోర్లడుతున్నడు.

      1. వీళ్ళు సొంత అన్న చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా ఇంతలా తాపత్రయ తో పని చేయలేదు కానీ చంద్రబాబు అన్ని ఆధారాలతో అరెస్ట్ అయిన చంద్రం తాత గురించి ఏకంగా రోడ్ మీద పడి పంది పోర్లిదినట్టు పోర్లడుతునడు…….

      1. వీళ్ళ సొంత అన్న చిరంజీవి పార్టీ పెట్టి నప్పుడు కూడా ఇంతలా తాపత్రయ తో పని చెయ్యలేదు కానీ చంద్ర బాబు అన్ని ఆధారాలతో అరెస్ట్ అయిన చంద్రం తాత గురించి ఏకంగా రోడ్డు మీద పడి పంది పోర్లదినట్టు పోర్లడుతున్నడు.

  2. Valentir విమర్శించే హక్కు వుండే ఈయన చంద్ర బాబు నాయుడు చేసిన స్లామ్ లు గుర్తు కు రాక ఇప్పుడు ఆయనకు సపోర్ట్ చేస్తూ యువతను రెచగొడుతు నిరసనలు తెలుపుతున్నారు అత్త చేస్తే తప్పు లేదు కోడలు చేస్తే తప్పు అంటున్న ప్యాకేజి బాబు అప్పుడు వున్న ఊపుడు ఇప్పుడు లేక రోడ్డు లు మీద పోనుకొని నిరసనలు తెలుపుతున్నారు ఏదైనా అంటే జగన్ చేశాడు అని అంటారు

  3. పుష్కరల్లో 29 మంది చనిపోయారు
    కందుకూరు లో 8 మంది చనిపోయారు
    గుంటూరు లో 3 చనిపోయారు
    వాళ్ళు అంత కేవలం చంద్రబాబు ప్రచార పిచ్చి వల్ల చనిపోయారు… ఏ ఒక్క రోజు అయిన వాళ్ళ కోసం ఇలా పోరాటం చేసావా??
    ఎందుకు ఈ బానిస బ్రతుకు???

    1. రాజకీయాల్లో ఈ నటనకు పనికి రావు పావలా స్టార్

  4. ఇప్పుడు కాదు మరెప్పుడు కూడా ప్రజలలో నమ్మకాన్ని సంపాదించుకో లేని పరిస్థితులకు పవన్ కళ్యాణ్ వెళ్లడం జరిగింది.
    పక్కనోడి గెలుపు కోసం చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతూ చంద్రబాబు బానిసగా మిగిలిపోయాడు పవన్ కళ్యాణ్

  5. విడేంది సొంత కొడుకు కన్నా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు
    దత్తతండ్రికోసం దత్తపుత్రుడి విన్యాసాలు

  6. ప్యాకేజీ కుక్క వీడు… అనునిత్యం ప్రశ్నిస్తా అని చెప్పే ఈ పొలిటికల్ బ్రోకర్ గాడు CBN cm గా ఉన్నప్పుడు ఏమీ పీకాడు…. ?? ఈ రోజు దత్త పుత్రుడు అని ఇంకోసారి రుజువు చేసుకున్నాడు పొలిటికల్ బ్రోకర్ పవన్ బానిస కుక్క ఎప్పుడూ వాడి బానిసే

  7. చంద్రబాబు కి తప్పా ఎవరికీ స్పందించాడు దత్త పుత్రుడు

  8. చంద్రబాబు నాయుడు ఒక 420 గాడు. మనకు తెలిసినావి కొన్ని స్కామ్ లు మాత్రమే. తెలియనివి ఎన్నో ఉన్నాయ్.. ఇత్తని జీవిత ఖైదు చేస్తే అప్పుడు అన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడుతారు..వీనికి సపోర్ట్ దత్తపుత్రుడు పవన్. వాలంటీర్స్ ఎన్నో సేవలు చేస్తుంటే వాళ్ళను కూడా తిడుతున్నాడు.వెస్ట్ కాండిడేట్ వీడు.

  9. రూ. 371 కోట్ల స్కిల్ స్కామ్ చేసి యువత భవితను నాశనం చేసిన వారి కోసం ఎందుకు Pawan Kalyan ఈ ఆరాటం? నీకు ఆ స్కామ్ లో ఎంత ముట్టి ఉండకపోతే ఇంతలా అరాటపడతావ్!

    మెత్తానికి మీది ప్యాకేజీ బంధం అని చెప్పకనే చెప్తున్నావ్.

  10. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కి ఇంకా పరిపక్వత రాలేదు

  11. చంద్రబాబు కోసం లోకేష్ ,దత్త పుత్రుడు ఇద్దరు రోడ్డుమీద దొంగ పుత్రులు😂🤣🤣

  12. పవన్ కళ్యాణ్రా గారు రాజకీయ పరిణతి చెందాల్సిన అవసరం ఉంది అప్పటి దాకా వెళ్లి సినిమా షూటింగులు చేసుకో

  13. లోకేష్ తో పాటు సమాన హక్కులు కావాలనీ రోడ్డున పడ్డాడా ఏంటి

  14. తండ్రి మీద (దత్త) ఇంత ఆరాటం ఎంటి బ్రో 🤣 అసలు కొణిదెల నా ఇంకేమైనా నా….. సిగ్గుండాలి నిజమే నీ దత్త తండ్రిని అరెస్ట్ నీ ప్రశ్నిస్తున్నారు ఏనాడైనా ప్రజల పక్షాన చేశారా ఇలా??? ఆసలు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కే లేదు ఇంత అయినా ప్యాకేజీ మహిమ లే యజమాని చెప్తే చేయాలి గా కుక్క విశ్వాసం ఉంటది అంటే ఎమో అనుకున్నా ఇప్పుడూ చూస్తున్నా….. మీ అమ్మ నీ అవమానించిన వాళ్ల కోసం రోడ్డుపై పడుకున్నవ్ 🤣🤣🤣🤣 తెలుగు చరిత్రలో ఒక ప్యాకేజీ స్టార్ట్ దత్త పుత్రుడిగా మిగిలిపోతావు పొలిటికల్ బ్రోకర్

  15. రూ. 371 కోట్ల స్కిల్ స్కామ్ చేసి యువత భవితను నాశనం చేసిన వారి కోసం ఎందుకు Pawan Kalyan ఈ ఆరాటం? నీకు ఆ స్కామ్ లో ఎంత ముట్టి ఉండకపోతే ఇంతలా అరాటపడతావ్!

    మెత్తానికి మీది ప్యాకేజీ బంధం అని చెప్పకనే చెప్తున్నావ్.

  16. 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ ఆ పర్యాయం ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్దుతు ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన ఏ పరిణామాలకు పవన్ స్పందించలేదు. ఉదా: 2015లో గోదావరి పుష్కరాలకు రాజమండ్రిలో 29 మంది ప్రాణాలు కోల్పోయినా.. 2016లో కాపు రిజర్వేషన్ల కోసం మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం నిరసన చేసినా.. పవన్ కనీసం స్పందించలేదు. తన కన్నతల్లిపై టిడిపి, ఎల్లోమీడియా కామెంట్స్ చేసినా పవన్ నోరు మెదపలేదు. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు, లోకేష్ అంతా అవినీతి పరులని విమర్శించిన పవన్.. ఇప్పుడు అదే స్కాంలో బయటపడితే ఎందుకు సమర్ధిస్తున్నారు. అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

  17. లోకేష్ తో పాటు సమాన హక్కులు కావాలనీ రోడ్డున పడ్డాడా ఏంటి హః హః

  18. చంద్రబాబు కోసం లోకేష్ ,దత్త పుత్రుడు ఇద్దరు రోడ్డుమీద దొంగ పుత్రులు😂🤣🤣

  19. అలా బయటికి రాగానే.. మళ్ళీ మింగడానికి ED&CBI రెడీ గా ఉన్నాయంట 😂😂
    జయము జయము చంద్రన్న 😀😀

  20. ఈయన రాజకీయా నాయకుడూ కాదు కేవలం బానిసత్వం చేస్తున్నాడు. పార్టీ పెట్టి దశాబ్దం అవుతుంది అయినా ఎక్కడా బాధ్యతగా లేరు. పొత్తులు ,కుట్రలు , డబ్బు తీస్కుని వేరే పార్టీకి ఊడిగం చెయ్యటం ఇదే ఇతని రాజకీయం, మంచి చేసే వారి మీద విమర్శలు చెయ్యడం . తోలు తీస్తా, తన్నేస్తాను అనటం ఇతని హుందాతనం ను సూచిస్తుంది.

  21. వెడెంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టస్ట్అ

  22. YCP lo Okkadainaa padhataina vaadu unnaadaa …poneele youngster kadaa jagan Ani vote vesthe prajalaku chukkalu choopisthunnaaru….mundu election pettandaiah babooo…..

  23. ఈయన రాజకీయా నాయకుడూ కాదు కేవలం బానిసత్వం చేస్తున్నాడు. పార్టీ పెట్టి దశాబ్దం అవుతుంది అయినా ఎక్కడా బాధ్యతగా లేరు. పొత్తులు ,కుట్రలు , డబ్బు తీస్కుని వేరే పార్టీకి ఊడిగం చెయ్యటం ఇదే ఇతని రాజకీయం, మంచి చేసే వారి మీద విమర్శలు చెయ్యడం . తోలు తీస్తా, తన్నేస్తాను అనటం ఇతని హుందాతనం ను సూచిస్తుంది.

  24. ఇక్కడ ఈ paid ఆర్టికల్ రాసిన పేటిఎం గాడికి, అలాగే కింద అది నమ్మేసి గొర్రెల్లాగా కామెంట్స్ చేస్తున్న అందరికి న జవాబు.

    1. పవన్ కళ్యాణ్ ఎంతక మునుపే ప్లాన్ చేసుకున్న ప్రోగ్రాం ఇది కావాలంటే జన సేన పేజీ లో లాస్ట్ వీక్ పోస్ట్ లు చూడండి, నాదెండ్ల గారి ఇంటర్వ్యూ లాస్ట్ వీక్ ది చూడండి.

    2. అస్సలు పవన్ కళ్యాణ్ వేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అంత తప్పు మీరు ఎం చేశారు? అలా భయపడుతున్నారు అంటే మీరు cbn అరెస్ట్ అంత అక్రమంగా చేశారా? ఒకవేళ మీరు కరెక్ట్ గానే చేస్తే ఎవరూ ఎక్కడికీ వెళ్లిన ఎటువంటి ఇబ్బంది వుండదు కదా

    3. పవన్ కళ్యాణ్ గారు అందరిలా కాకుండా కొంచెం మొండివారు కాబట్టి నా మానాన నేను ఫ్లైట్ లో పోయే వాడిని…నన్ను ఆపేశారు ఇపుడు రోడ్ లో వస్తా అని వస్తుంటే మళ్ళీ ఆపడానికి ట్రై చేసారు ఆ టైం లో ఎవరికి అయిన కోపం వస్తాది.

    మీరు ఆయన్ని cbn కి ఎంతా ఆపాడించినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు.

    చాలా తెలివిగా సిబిఏన్ కోసమే రోడ్డులో పడుకున్నారు అని సిగ్గు లేకుండా రాయడానికి కొంచెం అయిన సెన్స్ వుండాలి

  25. రాజకీయ నాయకుడిగా నువ్వు ఎన్నిసార్లు పోటీ చేసిన నువ్వు మాత్రం ముఖ్యమంత్రి పదవిని మాత్రం
    పొందలేవు మరొకరికి మద్దతు తెలుపుతూ నీ రాజకీయ జీవితం గడిచిపోవటం తప్ప పవన్ కళ్యాణ్ గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button