పోల్స్
BRS: కాంగ్రెస్ పై బీఆర్ఎస్ వ్యూహం అదేనా?
తెలంగాణలో ఆదివారం ఎన్నికల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఇక అన్ని రాజకీయ పార్టీలు ఫలితాలపై ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు అన్ని సర్వేలు కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నప్పటికీ.. బీఆర్ఎస్ అధినేత మాత్రం తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాగా చెప్తున్నారు. ఒకవేళ ఎన్నికల్లో సరైన మెజార్టీ రాకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేయనుందనే అనుమానం కలుగుతోంది. దీనిపై మీరేమంటారు.