పోల్స్
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుందా?
కేసీఆర్ ను కలిసి బయటకొస్తున్న కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల కన్నా ఎక్కువ కాలం ఉండదని… మళ్లీ తామే వస్తామని మాట్లాడుతున్నారని, వారితో కేసీఆర్ అలా మాట్లాడిస్తున్నారని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. అధికార స్వార్థం, అహంకారం, దోపిడీ, దుర్మార్గ నియంతృత్వ వ్యవస్థలు ప్రజాస్వామ్య పరిణామాలను సహజంగా వ్యతిరేకిస్తాయని అన్నారు.