పోల్స్
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందా?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం 6 గ్యారెంటీ హామీలను తెలంగాణ ప్రజల ముందు ఉంచారు. దీంతో పాటు మేనిఫెస్టోలో కూడా చాలా మట్టుకు కొత్త హామీలను ఇచ్చారు. ఇవి నచ్చి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మి అధికారాన్ని కట్టబెట్టారు. రేపు మధ్యాహ్నాం 1.04 నిమిషాలకు రేవంత్ ప్రమాణా స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ తను ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటుందా లేదా అనేది మీ ఓటు ద్వారా కింద తెలియజేయండి.