తెలుగు
te తెలుగు en English
పోల్స్

డిసెంబర్ 17 ఒకే రోజు నాలుగు పరీక్షలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతుంది?

తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్ కో) లో 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్ పోస్టులను రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేసేందుకు సంస్థ యాజమాన్యం ఇటీవల ప్రకటన జారీ చేసింది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 10,391 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబర్ 16,17,23,24 తేదీల్లో ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ జరగనుంది. అలాగే ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) లో 65 సైంటిస్ట్/ ఇంజినీర్ పోస్టులకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు డిసెంబర్ 17 వ తేదీనే పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష హాల్ టికెట్లు/ అడ్మిట్ కార్డులను ఆయా నియామక సంస్థలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచాయి

డిసెంబర్ 17 ఒకే రోజు నాలుగు పరీక్షలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతుంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button