పోల్స్
తెలంగాణలో సీఎం కాబోయేది ఎవరు?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3 న వెలువడగా కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. పూర్తి మెజార్టీ ఉండటంతో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ సన్నాహలు చేస్తుంది. తెలంగాణలో 64 నియోజకవర్గాలలో గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. తమ పొత్తుతో పోటీచేసిన సీపీఐను కూడా కలుపుకుంటే 65 స్థానాల బలం ఉంది. బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లకే పరిమితమైంది.