తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Mumbai local: లోకల్ ట్రైన్ లో సల్మాన్ ఖాన్ డ్యాన్స్.. నిజం తెలిసి నోరెళ్లబెట్టిన ఫ్యాన్స్?

ముంబై లోకల్ ట్రైన్లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ప్రయాణించాడు. ప్రయాణించడమే కాదండోయ్..లోకల్ ట్రైన్లో డ్యాన్సులతో ఇరగదీశాడు. బాలీవుడ్ పాపులర్ సాంగ్స్కు తనదైన స్టైల్లో డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ డ్యాన్స్ వీడియో వైరల్ అయింది.

వైరల్ న్యూస్ విని నిజంగానే సల్మాన్ ఖాన్ ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణించాడా.? సల్మాన్ ఖాన్ డ్యాన్స్ చేశాడా అని అభిమానులు తెగ వెతికేస్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. లోకల్ ట్రైన్ లో డ్యాన్స్ చేసింది నిజమైన సల్మాన్ ఖాన్ కాదు.. డూప్. అచ్చం సల్మాన్ ను పోలిన ఓ వ్యక్తి.. ముంబై లోకల్ ట్రైన్ లో హల్ చల్ చేశాడు. అచ్చం సల్మాన్ ఖాన్ లాగే హావభావాలు చూపించాడు. డ్యాన్సు సైతం సల్మాన్ ఖాన్ లాగే చేయడంతో..అభిమానులు కొద్దిసేపు గుర్తు పట్టలేకపోయారు.

3 Comments

  1. Hello it’s me, I am also visiting this web page on a regular
    basis, this web page is actually fastidious and the visitors are
    in fact sharing good thoughts.

  2. An impressive share! I’ve just forwarded this onto a co-worker who
    has been conducting a little homework on this. And he actually
    bought me dinner simply because I stumbled upon it for him…
    lol. So let me reword this…. Thanks for the meal!!
    But yeah, thanx for spending the time to talk about this topic here on your internet
    site.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button