తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

AAY: ‘ఆయ్’ మూవీ నుంచి ‘సూఫీయానా.. గుండెల్లోనా’ మెలోడీ సాంగ్ రిలీజ్

ఎన్టీఆర్ బామ్మర్ది, ‘మ్యాడ్’ ఫేమ్ నార్నే నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆయ్’. ఈ మూవీకి మేము ఫ్రెండ్స్ అండి అనేది ట్యాగ్ లైన్. అంజి కంచిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీవాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో నితిన్ సరసన నయన్ సారిక నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ప్రోమో సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా, మేకర్స్ ‘ఆయ్’ మూవీ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు.

గోదావరి మధ్యలో..

ఈ సినిమా నుంచి ‘సూఫీయానా.. గుండెల్లోనా’ అంటూ సాగే మొదటి సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రజెంట్ మ్యూజిక్ సెన్సేషన్ రామ్ మిరియాల సంగీతం అందించగా.. ఈ సాంగ్ గోదావరి మధ్యలో పడవలో నితిన్.. హీరోయిన్ అందం గురించి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button