తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Hanuman Song: హనుమాన్ మూవీ అప్డేట్.. ’రఘునందన‘ వీడియో సాంగ్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘హనుమాన్’. భార‌తీయ ఇతిహాసాల్లోని హనుమంతుడి కథ స్ఫూర్తితో ఇండియన్ తొలి ఒరిజినల్‌ సూపర్‌హీరో మూవీగా ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర హిట్ కొట్టింది. కాగా, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ సినిమాలోని సాంగ్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. మేకర్స్ తాజాగా ఓ సాంగ్ రిలీజ్ చేశారు.

ALSO READ: వెన్నెల కిశోర్ మూవీ అప్డేట్.. లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

‘రఘునందన’ వీడియో సాంగ్..

ఈ సినిమా నుంచి ‘రఘునందన’ వీడియో సాంగ్ రిలీజైంది. ఈ సాంగ్ లోని డైలాగ్ బిట్కు తమ అభిమాన హీరోల సీన్స్ జోడిస్తూ ఫ్యాన్స్ వీడియోలు ఎడిట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయన్‌గా నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. కేవలం రూ.75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. దాదాపు 300 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button