తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Sharathulu Varthisthayi: ‘షరతులు వర్తిస్తాయి’ లిరికల్ సాంగ్ రిలీజ్

చైతన్యా రావు, భూమి శెట్టి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి దర్శకత్వంలో నాగార్జున సామల, శ్రీష్‌ కుమార్‌ గుండా, డా. కృష్ణకాంత్‌ చిత్తజల్లు నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా, ఈ మూవీ నుంచి నాల్గో లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.

ALSO READ: ఆసక్తికరంగా బస్తర్ ట్రైలర్… ఆదా శర్మకు మరో హిట్ పడినట్లేనా?

‘ఆకాశం అందనీ..నేలైనా పొందనీ’..

‘ఆకాశం అందనీ..నేలైనా పొందనీ’ అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. అయితే మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ల జీవితాల్లో ఉండే సంతోషాలు, బాధలు, అన్ని ఎమోషన్స్ ఈ కథలో ఉంటాయని, సమాజంలోని ఓ సమస్య పరిష్కారానికి హీరో ఎలా ముందుకు వచ్చాడన్నదే ఈ సినిమా కథగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button