తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Viva Harsha: ‘సుందరం మాస్టర్’ మూవీ ట్రైలర్‌ను లాంఛ్ చేసిన మెగాస్టార్

ప్రముఖ నటుడు, వైవా కమెడియన్ హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘సుందరం మాస్టర్’. ఈ మూవీలో దివ్య శ్రీపాద లీడ్ యాక్ట్రెస్ గా నటించగా.. కళ్యా ణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా, ఈ మూవీ ట్రైలర్‌ను టాలీవుడ్ మెగాస్టార్ విడుదల చేశారు.

ALSO READ: ఆస‌క్తిక‌రంగా ‘పోచర్‌’ ట్రైల‌ర్.. కొత్త క్రైమ్ సిరీస్

ఫిబ్రవరి 23న విడుదల

మిర్యాలమెట్ట అనే మారుమూల గ్రామానికి ఇంగ్లీష్‌ టీచర్‌గా వెళ్లిన సుందరం మాస్టర్‌కు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే కాన్సెప్ట్‌తో రూపొందుతోంది. ఈ మూవీకి కెమెరామ్యాన్‌గా దీపక్‌, సంగీత దర్శకుడిగా శ్రీచరణ్‌ పాకాల వర్క్ చేస్తుండగా ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌, గోల్‌ డెన్‌ మీడియా సంస్థలు నిర్మించాయి. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 23న విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button