తెలుగు
te తెలుగు en English
జాతీయం

Delhi: ప్రధాని మోదీపై ఉద్ధవ్ ఠాక్రే ఘాటు వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీ మీద మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో విప‌క్ష ఇండియా కూటమి నిర్వ‌హించిన మెగా ర్యాలీలో పాల్గొన్న ఆయన.. మోదీ స‌ర్కార్ ల‌క్ష్యంగా విమర్శలు గుప్పించారు. మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు విమర్శిస్తే వారిని జైలుకి పంపిస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తోందని విమర్శించారు.

ALSO READ: అద్వానీకి భారతరత్న… ఇంటికెళ్లి ప్రదానం చేసిన రాష్ట్రపతి

రానున్న ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న ఆ పార్టీకి ప్రజలే సరైన బుద్ధిచెబుతారని అన్నారు. ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడుకునేందుకే తామంతా ‘ఇండియా’ కూటమి పేరుతో ఏక‌మ‌య్యామ‌ని చెప్పారు. అవినీతిప‌రుల‌తో బీజేపీ నిండిపోయిందని, దేశవ్యాప్తంగా అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ఎంతోమంది నేతలకు టిక్కెట్లు ఇచ్చిందిని ఆరోపించారు. కాగా.. కేజ్రీవాల్‌కు సంఘీభావంగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో చేప‌ట్టిన ఈ ర్యాలీకి పెద్ద‌సంఖ్య‌లో భాగ‌స్వామ్య పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు త‌ర‌లివ‌చ్చారు.

7 Comments

  1. Excellent pieces. Keep writing such kind of info on your site.
    Im really impressed by your site.
    Hey there, You have performed a fantastic job. I will definitely digg it and
    in my opinion suggest to my friends. I’m sure they will be benefited
    from this site.

    my homepage :: vpn special

  2. I do trust all of the concepts you’ve presented for your post.

    They are very convincing and can definitely work.
    Still, the posts are very brief for starters. May just you please lengthen them a bit from subsequent time?
    Thank you for the post.

    Here is my webpage :: vpn special coupon

  3. Have you ever thought about adding a little bit more than just your articles?
    I mean, what you say is fundamental and everything.
    Nevertheless just imagine if you added some great photos or videos to give your
    posts more, “pop”! Your content is excellent but with pics and clips, this website could
    certainly be one of the most beneficial in its field.
    Wonderful blog!

    my web blog … vpn code 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button