తెలుగు
te తెలుగు en English
జాతీయం

West Bengal: సీఏఏకు తాము వ్యతిరేకం… మమతా బెనర్జీ స్పష్టీకరణ

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మరోసారి బీజేపీపై మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుస్తామని బీజేపీ చెబుతోందని, అయితే 200 మార్కును దాటాలని ఆ పార్టీకి తాను సవాల్‌ చేస్తున్నానన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లో 200కు పైగా సీట్లు సాధిస్తామని బీజేపీ ప్రగల్భాలు పలికిందని, అయితే కేవలం 77 సీట్లకే పరిమితమయ్యారని విమర్శించారు.

Also Read: అద్వానీకి భారతరత్న… ఇంటికెళ్లి ప్రదానం చేసిన రాష్ట్రపతి

తల గాయం నుంచి కోలుకున్న మమతా బెనర్జీ అనంతరం తొలిసారి బహిరంగంగా మాట్లాడారు. టీఎంసీ అభ్యర్థి మహువా మోయిత్రాకు మద్దతుగా కృష్ణానగర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రసంగించారు. బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పినందున ఆమెపై దుష్ప్రచారం చేసి లోక్‌సభ నుంచి బహిష్కరించారని తెలిపారు. కాగా, పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ)ను బెంగాల్‌లో అమలు చేయడాన్ని తాను అనుమతించబోనని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

6 Comments

  1. Somebody essentially lend a hand to make severely articles
    I’d state. That is the very first time I frequented your website page
    and thus far? I surprised with the research you made to create this
    actual post amazing. Great job!

    Check out my blog vpn special code

  2. Heya! I understand this is somewhat off-topic however I had facebook vs eharmony to find love online ask.
    Does building a well-established blog like yours take a lot of work?

    I am brand new to writing a blog but I do write in my journal everyday.
    I’d like to start a blog so I can share my experience and views online.

    Please let me know if you have any kind of suggestions or tips for brand new aspiring blog owners.
    Appreciate it!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button