తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TSPSC: టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం.. గ్రూప్-2, 3 నోటిఫికేషన్లో అదనపు పోస్టులు

టీఎస్‌పీఎస్సీ 2022 గ్రూప్‌-2, గ్రూప్‌- 3 నోటిఫికేషన్లలో అదనపు పోస్టులను కలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం తెలుస్తోంది. గ్రూప్‌-1 మాదిరే ఈ రెండు ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ అదనపు పోస్టులు కలపాలని ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.

Also read: Job Notification: సింగరేణిలో ఉద్యోగాల భర్తీ.. నేడే నోటిఫికేషన్

అయితే 2022 గ్రూప్‌-2 నోటిఫికేషన్‌లో కటాఫ్‌ తేదీ ప్రకారం 18 విభాగాల్లో 783 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు పెరిగిన పోస్టులతో టీఎస్పీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్‌ ఇవ్వ నుందని అధికారులు వెల్లడిస్తున్నారు. 2022 డిసెంబర్‌ 30న విడుదలైన గ్రూప్‌ -3 అదనపు ఖాళీ పోస్టులు కలుపుకొని అనుబంధ నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా గ్రూప్‌-3లో ప్రస్తుతం 1375 ఖాళీలు ఉన్నాయి.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button