తెలుగు
te తెలుగు en English
పోల్స్

రేవంత్ రెడ్డి పూర్తి కాలం సీఎం గా ఉంటాడా?

తెలంగాణలో ఈ మధ్యే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీని సాధించింది. దాంతో ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొడంగల్ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డిని సీఎం గా ప్రకటించడంతో రేపు ప్రమాణా స్వీకారం చేయనున్నారు. పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ ఎంతో కృషి చేయడంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ కాంగ్రెస్ లోనే సీఎం పీఠం పై మక్కువతో మరికొంత మంది ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణా స్వీకారం చేసిన ఎంతకాలం పదవిలో ఉంటాడోననే సందేహాం ప్రజల్లో నెలకొంది.

రేవంత్ రెడ్డి పూర్తి కాలం సీఎం గా ఉంటాడా?

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button