పోల్స్
షారుక్ ఖాన్ డంకీ ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉండబోతుందో అంచనా వేయండి?
బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ ఇప్పుడు ఫుల్‌ఫామ్‌లో ఉన్నాడు. హిందీ సినీ పరిశ్రమ సంక్షోభంలో ఉన్న సమయంలో పఠాన్, జవాన్ అంటూ వచ్చి వరస హిట్స్‌తో తనేంటో నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్, తాప్సీ పన్ను నటించిన డంకీ మూవీ ట్రైలర్ వచ్చేసింది. టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో విక్కీ కౌశల్,బొమన్ ఇరాని ప్రధాన పాత్రల్లో నటించారు. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.