తెలుగు
te తెలుగు en English
పోల్స్

రేవంత్ రెడ్డి పాలన సీఎం గా ఎలా సాగబోతుంది?

తెలంగాణ రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణం చేయబోతున్నారు. సీఎల్పీ నేతగా ఆయన పేరును కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా ప్రకటించింది. మంగళవారం సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఈ నిర్ణయం వెల్లడించారు. ఒకవైపు ప్రకటన జరుగుతున్న సమయంలోనే.. రేవంత్‌రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. ఈనెల 7వ తేదీన 10.30 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ ప్రమాణం చేయనున్నారు.

రేవంత్ రెడ్డి పాలన సీఎం గా ఎలా సాగబోతుంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button