తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IPL-2024: ఐపీఎల్-2024 ప్రోమో రిలీజ్..స్టార్ ప్లేయర్ల సందడి

క్రికెట్ అభిమానులకు మంచి శుభవార్త. ఐపీఎల్ 2024 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. తాజాగా, ప్రమోషన్‌లో భాగంగా స్టార్ స్పోర్స్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో స్టార్ ప్లేయర్లు సందడి చేశారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కనిపించారు. కాగా, ఇందులో రిషబ్ పంత్ ఎంట్రీ సీన్ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ALSO READ:  స్పెషల్ అట్రాక్షన్‌గా ధోనీ, రామ్‌చరణ్‌.. వీడియో వైరల్

ఉత్కంఠ భరింతంగా..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. రెండు నెలల పాటు ఉత్కంఠ భరింతంగా సాగే ఈ పోటీలను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన ఫ్రాంచైజీల పట్ల తమకున్న విధేయతను చాటుకునేందుకు ఇప్పటికే సిద్ధమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button