తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Golf: స్పానిష్ ఓపెన్ గోల్ఫ్ లో మూడవ స్థానంలో నిలిచిన అదితి అశోక్

స్పానిష్ ఓపెన్ గోల్ఫ్ 2023 లో భారతదేశానికి చెందిన అదితి అశోక్ మూడవ స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్ కు చెందిన అన్ వాన్ డ్యామ్ పై రెండు షాట్ ల తేడాతో విజయం సాధించింది. ఇది ఆమెకు రెండో యూరోపియన్ ట్రోపి కాగ మొత్తం మీద ఐదవది. బెంగుళూరుకు చెందిన 25 ఏళ్ల ఆమె ఫిబ్రవరిలో ప్రారంభమైన కెన్యా లేడీస్ ఓపెన్‌ ఈవెంట్ లో తొమ్మిది షాట్ ల తేడాతో విజయం సాధించింది.

Also Read: భారత్, ఆస్ట్రేలియా మధ్య నేడు మూడో టీ20.. సిరీస్ పై ఆతిథ్య జట్టు గురి

చైనా వేదిక‌గా జ‌రిగిన ఆసియా క్రీడ‌ల్లో భార‌త్ తరుపున ఆడిన అదితి అశోక్ గోల్ఫ్‌లో ఓ ప‌త‌కం ల‌భించింది. మ‌హిళ‌ల గోల్ఫ్ పోటీల్లో వ్య‌క్తిగ‌త విభాగంలో అదితి అశోక్ ర‌జ‌త ప‌త‌కం కైవ‌సం చేసుకుంది. తద్వారా గోల్ఫ్ క్రీడ‌ల్లో ప‌త‌కం గెలిచిన మొద‌టి భార‌త మ‌హిళ‌గా చ‌రిత్ర సృష్టించింది. 1982లో లక్ష్మనన్ సింగ్ గోల్ఫ్‌లో భార‌త్‌కు గోల్డ్‌మెడ‌ల్ అందించాడు. దాదాపు 41 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడ‌ల్లో భారత్‌కి గోల్ఫ్ ఈవెంట్‌లో పతకం రావడం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button