తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Manamey: శర్వానంద్ మూవీ మనమే నుంచి అప్డేట్.. ఇక నా మాటే సాంగ్ రిలీజ్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మనమే. దేవదాస్ ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీడీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఖుషీ, హాయ్ నాన్న ఫేమ్ హేషామ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ఇక నా మాటే అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు.

Also read: Tillu Square: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న టిల్లుస్వ్కేర్.. ట్రైలర్ రిలీజ్

హేషామ్ స్టైల్లో స్మూతీ అండ్ మెలోడియస్ గా వచ్చిన ఈ పాటకు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట విన్న నెటిజన్స్ హేషామ్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడని, పాట ఇన్ స్టాంట్ చాట్ బస్టర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఒక్కపాట సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చివరిగా ఒకే ఒక జీవితం సినిమాతో హిట్ అందుకున్న శర్వానంద్ మనమే సినిమాతో ప్రేక్షకులకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ పంచుతారో చూడాలి.

3 Comments

  1. queen of wands значение, королева жезлов значение мочиться во сне исламский сонник,
    видеть во сне мочу в туалете что произошло в 16 веке на руси, российское государство в 16 веке контурная карта
    сниться дохлая корова 5 февраля по новому
    гороскопу, гороскоп на 5 февраля 2024
    5 канал

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button