తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Tillu Square: యూట్యూబ్ ను షేక్ చేస్తున్న టిల్లుస్వ్కేర్.. ట్రైలర్ రిలీజ్

మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ‘టిల్లు స్వ్కేర్’ సినిమా కోసం జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా.. దీనికి సీక్వెల్ గా టిల్లు స్వ్కేర్ తెరకెక్కింది. యూత్ ఎంతగానో ఎదురు చూస్తోన్న ఈ చిత్రంలో టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కథానాయిగా నటించింది. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ చూసినట్లైతే అనుపమ మునుపెన్నడూ లేని విధంగా బోల్డ్ గా రెచ్చిపోయింది. ఇక ఇప్పటికే ప్రమోషనల్ ఈవెంట్స్‌తో ఫుల్ బిజీగా గడిపేస్తున్న మేకర్స్ బుధవారం మరో ట్రైలర్ విడుదల చేసి ప్రేక్షకుల్లో హైప్ పెంచుతున్నారు.

Also read: Gaami: ఓటిటిలోకి వచ్చేస్తున్న గామి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఈ ట్రైలర్ చూసినట్లైతే.. మార్కస్ చెప్పు పెట్టిర్రు ఇప్పుడే పెద్ద ముద్ద మల్లనా అన్న అంటూ డైలాగ్‌తో ప్రారంభమవుతుంది. తర్వాత హీరో నాన్న.. మళ్లా ఏం పంచాయితీలా ఇరుక్కున్నావ్ రా అంటూ అరుస్తాడు. ఇక అనుపమతో రొమాన్స్, ఆమె చేతిలో టిల్లు బలయినట్లు ఈ ట్రైలర్‌లో చూపించారు మేకర్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button