తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Ooru Peru Bhairavakona: ఓటిటిలోకి వచ్చేసిన ఊరు పేరు భైరవకోన.. స్ట్రిమింగ్ ఎక్కడంటే?

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవకోన సినిమా సైలెంట్ గా ఓటిటిలోకి వచ్చేసింది. దర్శకుడు వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 16న థియేటర్లలో రిలీజై, బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. చాలా రోజుల తర్వాత సందీప్ కిషన్ హిట్ అందుకున్నాడు.

Also read: Rana Naidu: రానా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రానా నాయుడు సీజన్ 2 నుంచి అప్డేట్?

ప‌దికోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈమూవీ ఇర‌వై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకుంది. నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో వ‌ర్ష బొల్ల‌మ్మ‌, కావ్య థాప‌ర్ హీరోయిన్లుగా న‌టించారు. కాగా, ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎలాంటి హడావిడి లేకుండా ఈ సినిమా సైలెంట్‌గా మార్చి8 న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button