తెలుగు
te తెలుగు en English
జాతీయం

Modi: మ్యాచ్ ఫిక్సింగ్‌కి ప్రయత్నిస్తున్న బీజేపీ… ఎన్నికలపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోడీ లోక్ సభ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీ రామ్ లీలా మైదానంలో ‘లోక్ తంత్ర బచావో’ పేరిట నిర్వహించిన ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేశారన్నారు. విపక్ష బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్, నేతలను అరెస్ట్ చేయడం ద్వారా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.

Also Read: సీఏఏకు తాము వ్యతిరేకం… మమతా బెనర్జీ స్పష్టీకరణ

మోడీ ఒక్కరే ఈ నిర్ణయాలు తీసుకోవడం లేదని.. ఐదుగురు ధనిక మిత్రులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసమే తమ పోరాటం అన్నారు. దేశంలో అనేక వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ధనికులు.. ధనికులుగానే ఉంటున్నారని.. పేదలు.. పేదలుగానే ఉంటున్నారని మండిపడ్డారు.

7 Comments

  1. Hello there! This post couldn’t be written any better!

    Reading through this post reminds me of my old room mate!
    He always kept talking about this. I will forward this article to him.
    Pretty sure he will have a good read. Thanks for sharing!

    Here is my webpage – vpn coupon code 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button