తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Bharathi: మహేశ్ బాబు అన్న కూతురు డ్యాన్స్… ఎనర్జీ మామూలుగా లేదుగా!

ప్రముఖ హీరో మహేశ్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ‘కుర్చీని మడతబెట్టి..’ సాంగ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందులో మహేశ్ బాబు డ్యాన్స్ కు, ఎనర్జీకి థియేటర్లలో అభిమానులు కూడా మైమరిచి గంతులేశారు. తాజాగా ఈ పాటకు మహేశ్ బాబు అన్న కూతురు భారతి ఘట్టమనేని అదిరిపోయే స్టెప్పులేసింది.

Also Read:  గూస్ బంప్స్ తెప్పిస్తున్న సాంగ్‌… మొదటి 𝐀𝐈 జెనరేటడ్ లిరికల్ వీడియో ఇదే!

ఇంట్లో కిచెన్ లో డ్యాన్స్ చేసి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. పక్కా ప్రొఫెషనల్ డ్యాన్సర్ లా భారతి చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ తో పాటు ఇతరులు కూడా భారతి డ్యాన్స్ ‘వేరే లెవల్’ అంటున్నారు. భారతి ఎనర్జీ లెవల్స్ మామూలుగా లేవని, వీడియోను మళ్లీ మళ్లీ చూశామని కామెంట్ పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button