తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

AP: ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రిలీజ్.. వైఎస్ షర్మిల ఎక్కడినుంచి పోటీ చేస్తున్నారంటే?

ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ విడుదల చేసింది. 114 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప నుంచి లోక్ సభ బరిలో దిగుతుంది. మిగతా స్థానాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ తెలిపింది. కాగా, ఈ స్థానం నుంచి వైసీపీ లోక్ సభ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఎంపీ అభ్యర్థుల వీళ్లే..

రాజమండ్రి-గిడుగు రుద్రరాజు,

కాకినాడ-పల్లం రాజు,

బాపట్ల- జేడీ శీలం,

కర్నూల్-రాంపుల్లయ్య యాదవ్.

అసెంబ్లీ అభ్యర్థులు వీళ్లే..!

ఇచ్ఛాపురం- ఎం.చక్రవర్తిరెడ్డి

పలాస- మజ్జి త్రినాథ్‌బాబు

పాతపట్నం- కొప్పురోతు వెంకటరావు

శ్రీకాకుళం- పైడి నాగభూషణ్‌రావు

ఆమదాలవలస – సన్నపాల అన్నాజీరావు

ఎచ్చెర్ల – కరిమజ్జి మల్లేశ్వరరావు

నరసన్నపేట – మంత్రి నరసింహమూర్తి

రాజాం (ఎస్సీ) – కంబాల రాజవర్ధన్‌

పాలకొండ (ఎస్టీ)- సరవ చంటిబాబు

పార్వతీపురం (ఎస్సీ)- బత్తిన మోహనరావు

సాలూరు (ఎస్టీ)- మువ్వల పుష్పారావు

చీపురుపల్లి – తుమ్మగంటి సూరినాయుడు

గజపతినగరం – గడపు కూర్మినాయుడు

విజయనగరం – సుంకరి సతీశ్‌ కుమార్‌

విశాఖ తూర్పు – గుత్తుల శ్రీనివాసరావు

మాడుగుల – బీబీఎస్‌ శ్రీనివాసరావు

పాడేరు (ఎస్టీ) – శటక బుల్లిబాబు

అనకాపల్లి – ఇల్లా రామ గంగాధరరావు

పెందుర్తి – పిరిడి భగత్‌

పాయకరావుపేట(ఎస్సీ)- బోని తాతారావు

తుని- జి.శ్రీనివాసరావు

ప్రత్తిపాడు- ఎన్‌వీవీ సత్యనారాయణ

పిఠాపురం- ఎం. సత్యానందరావు

కాకినాడ రూరల్‌- పిల్లి సత్యలక్ష్మి

పెద్దాపురం – తుమ్మల దొరబాబు

అనపర్తి- డా. యెల్ల శ్రీనివాసరావు

కాకినాడ సిటీ – చెక్క నూకరాజు

రామచంద్రాపురం – కోట శ్రీనివాసరావు

ముమ్ముడివరం- పాలెపు ధర్మారావు

అమలాపురం (ఎస్సీ) – ఐతాబత్తుల సుభాషిణి

రాజోలు (ఎస్సీ) – ఎస్‌.ప్రసన్నకుమార్‌

కొత్తపేట – రౌతు ఈశ్వరరావు

మండపేట – కామన ప్రభాకరరావు

రాజానగరం – ముండ్రు వెంకట శ్రీనివాస్‌

రాజమండ్రి సిటీ – బోడ లక్ష్మీ వెంకట ప్రసన్న

రాజమండ్రి రూరల్‌ – బాలేపల్లి మురళీధర్‌

జగ్గంపేట – మారోతి వీవీ గణేశ్వరరావు

కొవ్వూరు (ఎస్సీ) – అరిగెల అరుణ కుమారి

నిడదవోలు – పెద్దిరెడ్డి సుబ్బారావు

పాలకొల్లు – కొలకలూరి అర్జునరావు

నరసాపురం – కానూరి ఉదయ భాస్కర కృష్ణప్రసాద్‌

భీమవరం – అంకెం సీతారాము

ఉండి – వేగేశ వెంకట గోపాలకృష్ణమ్‌

తణకు – కడలి రామారావు

తాడేపల్లిగూడెం – మర్నీది శేఖర్‌

ఉంగుటూరు – పాతపాటి హరి కుమారరాజు

దెందులూరు – ఆలపాటి నర్సింహమూర్తి

పోలవరం (ఎస్టీ) – సృజన దువ్వెల

చింతలపూడి (ఎస్సీ) – వున్నమట్ల ఎలీజ

తిరువూరు (ఎస్సీ) – లాం తాంతియా కుమారి

నూజివీడు- మరీదు కృష్ణ

గుడివాడ – వడ్డాది గోవిందరావు

కైకలూరు- బొడ్డు నోబెల్‌

పెడన – శొంటి నాగరాజు

మచిలీపట్నం – అబ్దుల్‌ మతీన్‌

అవనిగడ్డ – అందే శ్రీరామమూర్తి

పామర్రు (ఎస్సీ) – డీవై దాస్‌

పెనమలూరు- ఎలిశాల సుబ్రహ్మణ్యం

మైలవరం – బొర్రా కిరణ్‌

నందిగామ (ఎస్సీ)- మందా వజ్రయ్య

పెదకూరపాడు – పమిడి నాగేశ్వరరావు

తాడికొండ (ఎస్సీ) – చిలకా విజయ్‌కుమార్‌

పొన్నూరు- జక్కా రవీంద్రనాథ్‌

వేమూరు (ఎస్సీ)- బూర్గా సుబ్బారావు

ప్రత్తిపాడు (ఎస్సీ)- కె.వినయ్‌ కుమార్‌

గుంటూరు తూర్పు – షేక్‌ మస్తాన్‌ వలీ

చిలకలూరిపేట – మద్దుల రాధాకృష్ణ

నరసరావుపేట -షేక్‌ మహబూబ్‌ బాషా

వినుకొండ – చెన్నా శ్రీనివాసరావు

గురజాల – టి.యలమందరెడ్డి

మాచర్ల – వై. రామచంద్రారెడ్డి

దర్శి – పొట్లూరి కొండారెడ్డి

అద్దంకి – అడుసుమిల్లి కిశోర్‌బాబు

ఒంగోలు – బి. రమేశ్‌ బాబు అలియాస్‌ బీఆర్‌ గౌస్‌

కందుకూరు – సయీద్‌ గౌస్‌ మొహిద్దీన్‌

కొండపి (ఎస్సీ) – శ్రీపతి సతీష్‌

మార్కాపురం – షేక్‌ సైదా

గిద్దలూరు – పగడాల పెద్ద రంగస్వామి

కనిగిరి – కదిరి భవాని

ఆత్మకూరు – చెవూరు శ్రీధరరెడ్డి

కొవ్వూరు -ఎన్‌.మోహన్‌

నెల్లూరు రూరల్‌ – షేక్‌ ఫయాజ్‌

సర్వేపల్లి – పూల చంద్రశేఖర్‌

గూడూరు (ఎస్సీ) – వేమయ్య చిల్లకూరి

సూళ్లూరుపేట (ఎస్సీ) – గాది తిలక్‌బాబు

ఉదయగిరి – సోము అనిల్‌ కుమార్‌రెడ్డి

బద్వేల్‌ (ఎస్సీ) – నీరుగట్టు దొర విజయజ్యోతి

కోడూరు (ఎస్సీ) – గోసాల దేవి

రాయచోటి – షేక్‌ అల్లాబక్ష్‌

నందికొట్కూరు (ఎస్సీ)- తొగురు ఆర్థర్‌

నంద్యాల – గోకుల కృష్ణారెడ్డి

కోడుమూరు (ఎస్సీ) – పరిగెళ్ల మురళీకృష్ణ

రాయదుర్గ్‌ – ఎంబీ చిన్న అప్పయ్య

ఉరవకొండ – వై.మధుసూదన్‌ రెడ్డి

గుంతకల్‌ – కావలి ప్రభాకర్‌

తాడిపత్రి – గుజ్జల నాగిరెడ్డి

శింగనమల (ఎస్సీ) – సాకె శైలజానాథ్‌

రాప్తాడు – ఆది ఆంధ్రా శంకరయ్య

మడకశిర (ఎస్సీ) – కరికెర సుధాకర్‌

హిందూపూరం – వి.నాగరాజు

పెనుకొండ – నరసింహప్ప

పుట్టపర్తి – మధుసూదన్‌ రెడ్డి

కదిరి – కేఎస్‌ షానవాజ్‌

తంబళ్లపల్లి – ఎం.ఎన్‌. చంద్రశేఖర్‌రెడ్డి

పీలేరు – బి. సోమశేఖర్‌ రెడ్డి

మదనపల్లి – పవన్‌ కుమార్‌ రెడ్డి

పుంగనూరు -డా.జి.మురళీ మోహన్‌ యాదవ్‌

చంద్రగిరి – కనుపర్తి శ్రీనివాసులు

శ్రీకాళహస్తి – డా. రాజేశ్‌నాయుడు పోతుగుంట

సత్యవేడు (ఎస్సీ) – బాలగురువం బాబు

నగరి – పోచారెడ్డి రాకేశ్‌ రెడ్డి

చిత్తూరు – జి.తికారామ్‌

పలమనేరు – బి. శివశంకర్‌

కుప్పం – ఆవుల గోవిందరాజులు (ఆవుల గోపి)

5 Comments

  1. Hey I am so glad I found your weblog, I really found you by accident, while I was researching on Bing for something else,
    Nonetheless I am here now and would just like to say thanks for a
    incredible post and a all round entertaining blog
    (I also love the theme/design), I don’t have time to look over it
    all at the moment but I have book-marked it and also included your RSS
    feeds, so when I have time I will be back to read much more, Please do keep up the
    superb work.

    My blog :: vpn special coupon

  2. With havin so much content do you ever run into any issues of plagorism or copyright violation? My site has a lot of exclusive content I’ve either written myself
    or outsourced but it appears a lot of it is popping it up all
    over the internet without my permission. Do you
    know any solutions to help protect against content from being stolen? I’d definitely appreciate it.

    Look into my blog post: vpn code 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button