తెలుగు
te తెలుగు en English
పోల్స్

ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను వైఎస్ షర్మిలకు అప్పగిస్తారనే వార్తలు వాస్తవమేనా?

తెలంగాణలో కాంగ్రెస్ కు షర్మిల చేసిన ఉపకారాన్ని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తుంచుకుంది. ఈ క్రమంలో ఏపీలో పార్టీ బాధ్యతలను షర్మిలకు అప్పగించాలనే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. వైఎస్ రాజశేఖరరెడ్డి కూతురుగా షర్మిలకు ఏపీలో మంచి ఫాలోయింగ్ ఉందని పార్టీ పెద్దలు నమ్ముతున్నారు. షర్మిలను ఏపీ అధ్యక్షురాలిగా చేస్తే… పార్టీకి మళ్లీ మంచి రోజులు వస్తాయని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను వైఎస్ షర్మిలకు అప్పగిస్తారనే వార్తలు వాస్తవమేనా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button