పోల్స్
సంక్రాంతి సందర్బంగా రిలీజ్ అయ్యే సినిమాల్లో ఏది విజయం సాధిస్తుంది?
ప్రతి సంవత్సరంలాగే ఈ సంక్రాంతికి కూడా పెద్ద సినిమాలు రేస్ లో నిలిచాయి. మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ, వెంకటేష్ సైంధవ్, తేజ సజ్జ హనుమాన్ సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. జనవరి 12న హనుమాన్, గుంటూరు కారం… 13న సైంధవ్, 14న నా సామిరంగ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.