తెలుగు
te తెలుగు en English
పోల్స్

Pawan Kalyan: పవన్ కల్యాణ్ మొండి వైఖరి.. తలలు పట్టుకుంటున్న జనసైనికులు

జనసేన అధినేత వైఖరితో అటు పార్టీలోనూ, ప్రజల్లో అయోమయం నెలకొంది. ఏదో సాధిస్తానని పార్టీని స్థాపించి.. ఎన్నికల్లో పోటీ చేయకుండా.. ఇతర పార్టీలకు ఆయనే ముందుగా మద్దతు తెలపడంపై అవాక్కవుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్తామని ప్రకటించిన తర్వాత ఆయన ఎవరి మాటలు వినే పరిస్థితి కనిపించడంలేదు. పచ్చ పార్టీతో స్థానికంగా వస్తున్న ఇబ్బందులను అధినేతతో చెప్పుకుందామని వచ్చినా.. పవన్ వాటిని వినే ప్రయత్నం కూడా చేయట్లేదట. పైగా పదేళ్ల వరకు టీడీపీతోనే కలిసి పనిచేస్తామని ప్రకటించడం.. ఆయన రాజకీయం ఏంటో అని అంతా తలలు పట్టుకుంటున్నారు.

పవన్ కల్యాణ్ స్ట్రాటజీ కరెక్టే అని మీరు భావిస్తున్నారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button