పోల్స్
ఈ నెల 22 న రిలీజైన సలార్, బహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందా?
రెబల్ స్టార్ ప్రభాస్ బహుబలి సిరీస్ లతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. మరోవైపు కేజీఎఫ్ సిరీస్ లతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇండియా మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నమూవీ సలార్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచానలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచగా… ఈ మూవీ డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.