తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Wedding Video: బ్యూటిపుల్‌గా వివాహ వేడుక వీడియో… రకుల్ ప్రీత్‌కి శుభాకాంక్షల వెల్లువ

టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్, జాకీ భగ్నానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గోవా లోని ఐటీసీ గ్రాండ్‌ రిసార్ట్‌లో జరిగిన ఈ వివాహానికి అతి కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Also Read: కొత్త బిజినెస్ పై రవితేజ దృష్టి…. అభిమానుల శుభాకాంక్షలు

తాజాగా తన వివాహ వేడుకకు సంబంధించిన బ్యూటిఫుల్‌ వీడియోని రకుల్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆ వీడియోలో హల్దీ, సంగీత్‌, వివాహానికి సంబంధించిన బ్యూటిఫుల్‌ మూమెంట్స్‌ను క్యాప్చర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. వీడియో చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button