AP Politics
-
ఆంధ్రప్రదేశ్
AP Politics: పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటే పెత్తందారులకు గిట్టదా?
అవ్వాతాతలు, దివ్యాంగులకు మళ్లీ కష్టాలు రానున్నాయి. ఒకప్పుడు టీడీపీ హయాంలో పింఛన్ పొందేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పాఠశాల ప్రాంగణాలు, రచ్చబండల దగ్గర పడిగాపులు పడాల్సి వచ్చేది.…
Read More » -
ఆంధ్రప్రదేశ్
AP Politics: లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం.. ముఖాముఖిలో జగన్
చంద్రబాబు హయాంలో లంచాల పాలన ఉండేదని.. గత 58 నెలలుగా వివక్ష లేకుండా పాలన కొనసాగుతోందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన…
Read More » -
ఆంధ్రప్రదేశ్
YCP: జగన్ బస్సుయాత్రతో కూటమిలో వణుకు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ 21 రోజులపాటు కొనసాగనున్న యాత్రకు…
Read More » -
ఆంధ్రప్రదేశ్
Alliance: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి గడ్డుకాలం.. మొదలైన కొత్త చిచ్చు!
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఆదిలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పొత్తు తమ అవకాశాలకు తీవ్రంగా గండి కొట్టిందని మూడు పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నేతలు…
Read More » -
ఆంధ్రప్రదేశ్
AP Politics: జగన్కు అడుగడుగునా నీరాజనాలు..బాబుకు స్పందన కరువు!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర దీబగుంట్లకు చేరుకుంది. బస్సు యాత్రకు మహిళలు, యువకులు బ్రహ్మరథం పట్టారు. ఆయనకు అడుగడుగునా ఘన…
Read More » -
ఆంధ్రప్రదేశ్
AP Politics: కూటమి నుంచి వలసలు.. వైసీపీలో కోలాహలం!
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల్లో వలసలు, చేరికలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు…
Read More » -
ఆంధ్రప్రదేశ్
AP Politics: మహిళకు మకుటం.. ఇది జగనన్న విజయం!
ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపుల్లోనూ పెద్దపీట వేసి వైఎస్ జగన్ చరిత్రలో…
Read More » -
ఆంధ్రప్రదేశ్
TDP: బయటపడిన చంద్రబాబు భారీ కుట్ర!
టీడీపీ అధినేత చంద్రబాబు, ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ భారీ కుట్రకు తెరలేపారు. చంద్రబాబు తాను బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు స్పష్టమైపోయింది. ఆయన…
Read More » -
ఆంధ్రప్రదేశ్
Janmat Survey: ఏపీలో మరోసారి వైసీపీదే అధికారం!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. వై నాట్ 175 నినాదంతో అధికార వైసీపీ…
Read More » -
ఆంధ్రప్రదేశ్
TDP: ధనబలం ఉంటేనే టీడీపీ టిక్కెట్లు..!
టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెబుతున్నారు. ప్రజాస్వామ్యం అంటే ధనస్వామ్యం అనేలా ప్రవర్తిస్తున్నారు. ధనబలం ఉన్నవారికే ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయిస్తూ రాజకీయాలంటే కేవలం…
Read More »